వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ (AQI) డేటాను బీజేపీ ప్రభుత్వం తారుమారు చేస్తోందని AAP నేత సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. నిజమైన గణాంకాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
పలు ప్రాంతాల్లో AQI 3,000 దాటినా ప్రభుత్వం దాస్తోందని ఆయన పేర్కొన్నారు. బాణసంచాను ప్రోత్సహించిన ప్రభుత్వం కాలుష్యానికి బాధ్యత వహించాలని అన్నారు.
Comments
Loading comments...

