వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద పార్కు నిర్వహణ లేక అపరిశుభ్రంగా మారింది. విగ్రహం వెనుక చెత్త, ఎండిన ఆకులు పేరుకుపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది.
విషసర్పాల సంచారంతో సమీపంలోని గ్రంథాలయానికి వచ్చే విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే పార్కును శుభ్రం చేసి, ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

