Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్రెంటిస్‌ కోసం దరఖాస్తుల ఆహ్వానం

Follow Udayam on Google
madhu Sep 09, 2026 6:59 PM ములుగుGeneral
అప్రెంటిస్‌ కోసం దరఖాస్తుల ఆహ్వానం - Udayam
ములుగు (D)లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అప్రెంటిస్‌ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి వీరేందర్ బుధవారం తెలిపారు. 2023-24 నుంచి 2025-26 విద్యా సంవత్సరాల్లో MLT, MPHW, పారామెడికల్ కోర్సులు పూర్తిచేసిన వారు అర్హులన్నారు. ఏటూరునాగారం, ములుగు ప్రభుత్వ ఆసుపత్రుల్లో శిక్షణ ఉంటుందని, ఈనెల 21న సాయంత్రం 5గంటల్లోపు దరఖాస్తులు ఇవ్వాలన్నారు

Comments

G
Loading comments...