Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్పుల వారి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మ హత్య

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 05, 2026 12:26 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
అప్పుల వారి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మ హత్య - Udayam
ధర్మవరం పట్టణం కేతిరెడ్డి కాలనీ L2 లో ఈశ్వరమ్మ అను మహిళ, రాజగోపాల్ అను వ్యక్తి వద్ద నాలుగు నెలల క్రితం అప్పు చేయడంతో అతని భార్య, సోదరుడు తమకు తక్షణమే డబ్బు చెల్లించాలని శనివారం ఉదయం దాడి చేశారన్నారు. ఇల్లు అమ్మి ఇస్తామన్నా వినకుండా రాత్రిపూట మద్యం సేవించి వచ్చి దుర్భాషలాడుతూ దాడికి పాల్పడడం తో , అవమాన భారంతో, విషద్రావకం ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు భర్త నారాయణ తెలిపారు.

Comments

G
Loading comments...