Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్పు వివాదంలో ఫోర్జరీ ఆరోపణలు

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 12:58 PM కృష్ణా జిల్లాGeneral
అప్పు వివాదంలో ఫోర్జరీ ఆరోపణలు - Udayam
గన్నవరం మండలం ముస్తాబాద్‌కు చెందిన వృద్ధ దంపతుల వద్ద ఓ మహిళ రూ.8 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు బాధితులు ఆరోపించారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరడంతో వివాదం ఏర్పడి పోలీసులను ఆశ్రయించారు. విచారణలో అప్పు తీసుకున్నట్లు అంగీకరించిన మహిళ ఆరు నెలల్లో చెల్లిస్తానని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చినట్లు తెలిపారు. అయితే సంతకం ఫోర్జరీ చేసినట్లు గుర్తించడంతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు బాధితులు తెలిపారు.

Comments

G
Loading comments...