వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల మండలం అల్వాన్ పల్లి లోని గొల్లత్తగుడి 8వ శతాబ్దపు ఆలయం. 1149–1162 మధ్య చాళుక్య రాష్ట్రకూట రాజవంశీయులు ఈ ప్రాంతాన్ని పాలించారు.
జైన, బౌద్ధ మతాలను ఆదరించడంతో అప్పట్లో గ్రామం జైనమత కేంద్రంగా వర్ధిల్లింది. 65 అడుగుల ఎత్తైన ఆలయాన్ని ఇటుక, సిమెంట్ కాకుండా మట్టితో నిర్మించారు. దీనిని కేంద్ర పురావస్తు శాఖ చారిత్రక ఆలయంగా గుర్తించింది. ఈఆలయం చెక్కుచెదరకుండా ఉంది.
Comments
Loading comments...

