వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ పేపర్ లీకేజీ, రామాలయ విరాళాల చోరీ అంశాలపై విపక్షాల ఆందోళనలతో లోక్‌సభలో గందరగోళం కొనసాగింది. స్పీకర్ విజ్ఞప్తి చేసినా సభ్యులు నినాదాలు కొనసాగించారు.
ఈ నిరసనల మధ్య ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ట్యాక్సేషన్ చట్టాల సవరణ బిల్లు, అప్రప్రియేషన్ బిల్లు-2026కు మూజువాణి ఓటుతో ఆమోదం లభించింది. అనంతరం సభను వాయిదా వేశారు.
Comments
Loading comments...
