వార్తలకు తిరిగి వెళ్లండి

మన్యం జిల్లాలో యూరియా పంపిణీ పారదర్శకంగా, రైతులకు ఇబ్బందులు లేకుండా సాగుతోందని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి తెలిపారు. ఈ ప్రక్రియను సమర్థంగా నిర్వహిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది, డీలర్లను ఆయన అభినందించారు.
యూరియాతో పాటు ఇతర ఎరువులను బలవంతంగా కొనుగోలు చేయాలని ఒత్తిడి చేసిన ఘటనలు జిల్లాలో ఎక్కడా నమోదు కాలేదని సర్వేలో తేలిందని కలెక్టర్ వెల్లడించారు.
Comments
Loading comments...

