వార్తలకు తిరిగి వెళ్లండి

మండల ప్రజా పరిషత్ పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని కలెక్టర్ విజయ్ కృష్ణన్ నియమించారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పాయకరావుపేటకు అనకాపల్లి ఇన్‌ఛార్జ్ ఆర్టీవో కె. శ్రీరాములు, కోటవురట్లకు ఎం. శోభారాణి, నక్కపల్లికి మత్స్యశాఖ ఏడీ వర్ధన్, ఎస్. రాయవరానికి డిప్యూటీ కలెక్టర్ మనోరమను నియమించారు.
Comments
Loading comments...

