వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్‌లోని అప్పన్నపల్లి బ్రిడ్జిపై బైక్ అదుపుతప్పి మొక్కల తొట్టిని ఢీకొనడంతో జూనియర్ డాక్టర్ దండిగి అక్షయ్‌కుమార్ (24) మృతి చెందాడు. ధన్వాడకు చెందిన ఆయన ఆరు నెలలుగా ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు.
ఆదివారం నైట్ డ్యూటీ అనంతరం టీ కోసం జడ్చర్ల వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన అక్షయ్‌కుమార్‌ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు.
Comments
Loading comments...

