వార్తలకు తిరిగి వెళ్లండి

ఖరీఫ్‌లో ప్రభుత్వం సూచించిన ఏడు రకాల సన్నరకం వరి సాగు చేసిన రైతులు ఈనెల 10లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని నర్సాపూర్ క్లస్టర్ ఏఈవో నవీన్‌కుమార్ సూచించారు. మంగళవారం రాజేశ్వరరావుపల్లిలో రైతుల సమావేశంలో మాట్లాడారు.
సొంత విత్తనాలతో సాగు చేసిన రైతులు దరఖాస్తుతోపాటు ఆధార్, పట్టాదారు పాస్‌పుస్తకం జిరాక్సులు సమర్పించాలని తెలిపారు.
Comments
Loading comments...

