Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాణిజ్య రహస్యాల చోరీ: ఓపెన్‌ఏఐపై యాపిల్ దావా

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 11, 2026 10:40 AM జాతీయంGeneral
వాణిజ్య రహస్యాల చోరీ: ఓపెన్‌ఏఐపై యాపిల్ దావా - Udayam
తమ వ్యాపార రహస్యాలను దొంగలించిందంటూ ప్రముఖ టెక్ దిగ్గజం ఓపెన్‌ఏఐపై యాపిల్ న్యాయస్థానంలో దావా వేసింది. ఓపెన్‌ఏఐతో పాటు తమ సంస్థలో పనిచేసిన ఇద్దరు మాజీ ఉద్యోగులపైనా చట్టపరమైన చర్యలు చేపట్టింది. డిజైనింగ్, తయారీ ప్రక్రియ, సరఫరా గొలుసు వ్యూహాలు వంటి సున్నితమైన సమాచారాన్ని దొంగిలించడానికి వారు కుట్ర పన్నినట్లు ఆరోపించింది. కంపెనీ ల్యాప్‌టాప్‌ను తిరిగి ఇవ్వకుండా ఒక బగ్ సాయంతో ఇంటర్నల్ నెట్‌వర్క్‌లోకి చొరబడి డేటాను సేకరించినట్లు యాపిల్ పేర్కొంది.

Comments

G
Loading comments...