Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్పలరాజు పోలీస్‌ కస్టడీకి

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 03, 2026 9:41 PM శ్రీకాకుళంGeneral
అప్పలరాజు పోలీస్‌ కస్టడీకి - Udayam
రోడ్డు ప్రమాదం కేసులో అరెస్టయిన వైకాపా నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ఒక రోజు పోలీస్‌ కస్టడీకి తీసుకునేందుకు పలాస జూనియర్‌ సివిల్‌ జడ్జి అనుమతిచ్చారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీసులు ఆయన్ను విచారించనున్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన కేసులో అప్పలరాజు ఏ3గా ఉన్నారు.

Comments

G
Loading comments...