వార్తలకు తిరిగి వెళ్లండి

AP: కార్పొరేషన్ మేయర్, మున్సిపల్ ఛైర్మన్ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో Dy. మేయర్, Dy. ఛైర్మన్ పోస్టులు ఒక్కొక్కటే ఉంటాయి. ఈమేరకు క్యాబినెట్లో GOVT నిర్ణయించింది. 16వ ఆర్థిక సంఘం నిధులు ₹16,500CR రావల్సి ఉన్నందున OCTలోగా స్థానిక ఎన్నికలు పూర్తిచేయాలని అభిప్రాయపడింది.
ZPల సంఖ్యను 28కి పెంచనుంది. పెంచిన BC రిజర్వేషన్లతో ఎన్నికలు జరగనున్నాయి. SC, ST రిజర్వేషన్లలో మార్పు ఉండదు.
Comments
Loading comments...

