Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీఎఫ్డీసీ ఉద్యోగులకు అధికారుల మెమోలు

Follow Udayam on Google
విహార్ Aug 17, 2026 12:53 PM అల్లూరి General
ఏపీఎఫ్డీసీ ఉద్యోగులకు అధికారుల మెమోలు - Udayam
ఆర్వీనగర్ ఏపీఎఫ్‌డీసీ కార్యాలయంలో పంద్రాగస్టు వేడుకల అనంతరం ఫోక్ డాన్స్ చేసిన ఉద్యోగులకు మెమోలు జారీ చేసినట్లు డీఎం సత్యంబాబు తెలిపారు. ‘రాను బొంబాయికి రాను’ పాటకు కొందరు ఉద్యోగులు నృత్యాలు చేయడంపై విమర్శలు రావడంతో అధికారులు చర్యలు ప్రారంభించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కార్యాలయంలో జెండా ఎగురవేసిన అనంతరం ఈ నృత్య కార్యక్రమం జరిగినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...