Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 31, 2026 10:23 AM అమరావతిGeneral
ఏపీ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల - Udayam
ఆంధ్రప్రదేశ్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌(SIR)లో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనుంది. ఓటర్లు తమ పేర్లు, వివరాలను పరిశీలించుకోవచ్చు. జాబితాలో పేరు లేకపోయినా, వివరాల్లో తప్పులు ఉన్నా ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు దాఖలు చేయవచ్చు. జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్‌ల వారీగా జాబితా అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...