Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సౌదీలో ఏపీవాసి విషమం

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 07, 2026 6:58 AM అన్నమయ్యGeneral
సౌదీలో ఏపీవాసి విషమం - Udayam
అన్నమయ్య జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ సౌదీ అరేబియాలో తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గుండె శస్త్రచికిత్స అనంతరం కిడ్నీలు కూడా విఫలమైనట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పాస్‌పోర్ట్‌ను యజమాని తీసుకున్నారని, స్వదేశానికి రప్పించి చివరి చూపు అవకాశం కల్పించాలని బాధితుడి కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Comments

G
Loading comments...