Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీ టెట్ దరఖాస్తుకు నేడే ఆఖరు

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 05, 2026 8:31 AM అమరావతిGeneral
ఏపీ టెట్ దరఖాస్తుకు నేడే ఆఖరు - Udayam
ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (APTET) ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు ఈ జులై 5తో ముగియనుంది. డీఈఎల్ఈడీ, బీఈడీ అర్హత గల అభ్యర్థులు cse.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 5 నుంచి 21 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరగనుండగా, సెప్టెంబర్ 15న తుది ఫలితాలు విడుదలవుతాయి.

Comments

G
Loading comments...