Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగళూరు జైలులో ఏపీ సిమ్‌ల రొద

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 15, 2026 6:21 AM ఆల్ ఇండియా జాతీయ
బెంగళూరు జైలులో ఏపీ సిమ్‌ల రొద - Udayam
బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఖైదీలు వాడుతున్న సిమ్‌కార్డుల్లో అత్యధికం ఆంధ్రప్రదేశ్‌లో కొనుగోలు చేసినవేనని పోలీసులు తెలిపారు. ఎనిమిది నెలల్లో 300 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ కూడా ఏపీ సిమ్‌తో మాట్లాడినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై డీఐజీ జినేంద్ర ఖనగావి నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది.

Comments

G
Loading comments...