Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ బదిలీ

Follow Udayam on Google
Vishnu Jun 22, 2026 2:21 PM అమరావతిGeneral
ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ బదిలీ - Udayam
ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీని పర్యాటక శాఖ నుండి సైన్స్, టెక్నాలజీ & ఇన్నోవేషన్ శాఖకు బదిలీ చేస్తూ కూటమి ప్రభుత్వం జీవో నంబర్ 73ని జారీ చేసింది. అకాడమీ పనితీరును మెరుగుపరిచి, పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సమర్థవంతమైన నిర్వహణ కోసం ప్రభుత్వ నియమావళిలో సవరణలు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Comments

G
Loading comments...