వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీ విద్యాశాఖ 2026-27 విద్యా సంవత్సర క్యాలెండర్‌ను ప్రకటించింది. ఈ ఏడాది పాఠశాలలు 229 రోజులు పని చేయనుండగా, 87 రోజులు సెలవులు ప్రకటించారు. 6-9 తరగతులకు ప్రతి శనివారం 'నో బ్యాగ్ డే'గా అమలు చేస్తారు.
దసరా సెలవులు అక్టోబర్ 12 నుంచి 21 వరకు, సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 17 వరకు ఉంటాయి. అలాగే, పదో తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 8-18 వరకు ప్రీ-ఫైనల్ పరీక్షలు, మార్చి 15-31 మధ్య పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నారు.
Comments
Loading comments...

