Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు ఏపీ హైకోర్టు నో

Follow Udayam Digital on Google
మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు ఏపీ హైకోర్టు నో - Udayam Digital
మెగా డీఎస్సీపై సీబీఐ విచారణ జరపాలన్న పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. వైకాపా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. స్పోర్ట్స్ కోటాలో నష్టపోయిన అభ్యర్థులు నేరుగా కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించింది. రాజకీయ ప్రయోజనాల కోసం పిల్‌ను అనుమతిస్తే దాని ఉద్దేశం దెబ్బతింటుందని కోర్టు వ్యాఖ్యానించింది.

Comments

G
Loading comments...