వార్తలకు తిరిగి వెళ్లండి
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ. హరి హరనాథ శర్మ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు.
Comments
Loading comments...