వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ కోసం విశాఖకు చెందిన డేటాప్రో కంప్యూటర్స్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గతంలో జమ్మూ కశ్మీర్‌లో నకిలీ అభ్యర్థుల వివరాలు సమర్పించిన కేసులో ఈ సంస్థపై ఏసీబీ కేసు నమోదైంది.
2022లో అక్కడి ప్రభుత్వం రూ.3 కోట్ల జరిమానా విధించి, సంస్థ ఖాతాలను జప్తు చేసి బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. అలాంటి సంస్థతో ఒప్పందంపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది.
Comments
Loading comments...

