వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు సమగ్ర సమాచారం అందించేందుకు శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. సచివాలయంలో ఆర్థికశాఖపై శ్వేతపత్రాన్ని ఆయన విడుదల చేశారు.
2019-24 మధ్య జీఎస్‌డీపీ వృద్ధిరేటు తగ్గడంతో రూ.6.94 లక్షల కోట్ల నష్టం జరిగిందని పేర్కొన్నారు. పీ4 కార్యక్రమంతో 2.4 లక్షల కుటుంబాలకు సాయం అందుతోందని, పెట్టుబడుల ఆకర్షణకు కొత్త పారిశ్రామిక విధానాలు తీసుకొచ్చామని తెలిపారు.
Comments
Loading comments...
