వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ ఉద్యోగాల కోసం ఎంతో ఆశగా ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు హోంమంత్రి అనిత ఒకేసారి తీపి కబురు అందించారు. వచ్చే సరికొత్త జాబ్ క్యాలెండర్‌లో 2,700 కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో సైబర్ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సరికొత్తగా వార్ రూమ్స్ ఏర్పాటు చేయనున్నారు. గత రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా క్రైమ్ రేటు 14.1 శాతం, మహిళలపై నేరాలు 6.9 శాతం తగ్గాయని తెలిపారు.
Comments
Loading comments...

