వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి నుండి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ నూతన అకడమిక్ క్యాలెండర్‌ను అధికారికంగా విడుదల చేసింది. మొత్తం 229 పనిదినాలు ఉండగా, ఆదివారాలతో కలిపి 87 రోజులు సెలవులు ఉంటాయని పేర్కొంది. ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’గా ఉంటుంది.
ముఖ్యమైన పండుగ సెలవుల్లో దసరాకు అక్టోబర్ 12–21, సంక్రాంతికి జనవరి 11–17 వరకు హాలిడేస్ ప్రకటించారు. అలాగే టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలు మార్చి 15 నుండి 31 వరకు జరగనున్నాయి.
Comments
Loading comments...

