Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రేపటి నుంచి ఏపీ ఈఏపీసెట్

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 19, 2026 10:25 AM అమరావతిGeneral
రేపటి నుంచి ఏపీ ఈఏపీసెట్ - Udayam
ఏపీ ఈఏపీసెట్ తొలి విడత అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 29 వరకు రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపునకు గడువు విధించారు. జులై 22 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన, 25 నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు ఉంటుంది. ఆగస్టు 6న సీట్ల కేటాయింపు జరుగుతుంది.

Comments

G
Loading comments...