వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నూతన ఇన్‌ఛార్జిగా కర్ణాటకకు చెందిన ఎమ్మెల్సీ పీవీ మోహన్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆ బాధ్యతలు నిర్వర్తించిన మాణిక్యం ఠాగూర్ స్థానంలో ఏఐసీసీ ఈ నియామకం చేపట్టింది.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల కాంగ్రెస్ ఇన్‌ఛార్జులను మారుస్తూ పార్టీ హైకమాండ్ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగానే ఏపీ బాధ్యతలను పీవీ మోహన్‌కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Comments
Loading comments...

