Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Follow Udayam on Google
జయ Aug 17, 2026 11:56 AM అమరావతిఆంధ్రప్రదేశ్
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు - Udayam
ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఖరీఫ్‌ కష్టాలు, పొగాకు సంక్షోభం, ఎల్‌నినో ప్రభావంపై చర్చించే అవకాశం ఉంది. పలు ఆర్డినెన్స్‌లతో పాటు బీసీల రక్షణ చట్టం బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బీసీ వర్గాల్లోని 138 కులాలకు 15 రకాల వేధింపుల నుంచి రక్షణ కల్పించేలా బిల్లును రూపొందించినట్లు ప్రభుత్వం తెలిపింది.

Comments

G
Loading comments...