Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనవసరంగా బయటకు వెళ్ళకూడదు ముఫ్తీ మోబిన్

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 25, 2026 9:48 AM నిర్మల్తెలంగాణ
నిర్మల్ లో 25న శుక్రవారం నిర్వహించనున్న వినాయక నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా సమన్వయంతో ఉండి సహకరిస్తామని జామ మస్జిద్ ఇమామో ఖతిబ్ మౌలానా ముఫ్తీ ముబీన్ ఖాస్మీ పిలుపు నిచ్చారు. ఆయా ప్రధాన, అంతర్గత కూడళ్ళలో నిమజ్జన శోభాయాత్రలు ఉంటున్నందున మన సామాజిక వర్గానికి చెందిన మహిళలు, యువకులు అనవసరంగా సంచరించరాదని హితబోధ చేశారు. ఇందులో జామ మస్జిద్ కమిటీ బాధ్యులు సల్మాన్ శేఖ్, ఇంతియాజ్ అహ్మద్ లు ఉన్నారు.

Comments

G
Loading comments...