వార్తలకు తిరిగి వెళ్లండి

అనవసరమైన, భారీ పరిమాణంలోని సాక్ష్యాలతో అవినీతి కేసుల విచారణ సుదీర్ఘమవుతోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 1993లో నమోదైన కేసులో నిందితుడిని నిర్దోషిగా విడుదల చేస్తూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
ఆర్థికపరమైన లబ్ధి ఉన్నట్లు రుజువు కాకపోతే అవినీతి నిరోధక చట్టం కింద శిక్ష విధించలేమని తెలిపింది. ఈ కేసులో అలాంటి లబ్ధి లేదని హైకోర్టు గుర్తించిందని పేర్కొంది.
Comments
Loading comments...

