Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనూహ్యంగా ఫైనల్లోకి జకోవిచ్‌

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 9:51 AM జాతీయంక్రీడలు
అనూహ్యంగా ఫైనల్లోకి జకోవిచ్‌ - Udayam
చైనా ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలో నొవాక్‌ జకోవిచ్‌ అనూహ్యంగా ఫైనల్‌కు చేరాడు. డానియెల్‌ మెద్వెదెవ్‌పై సెమీఫైనల్లో 7-5, 5-3తో ఆధిక్యంలో ఉన్న సమయంలో.. బంతిని స్టాండ్స్‌లోకి కొట్టడంతో ఓ ప్రేక్షకుడికి గాయం అయింది. దీంతో మెద్వెదెవ్‌పై అనర్హత వేటు పడింది. ఏడోసారి చైనా ఓపెన్‌ టైటిల్‌ గెలిచేందుకు జకోవిచ్‌ ఒక్క విజయం దూరంలో ఉన్నాడు. మంగళవారం ఫైనల్లో అలెక్స్‌ డి మినార్‌తో తలపడనున్నాడు.

Comments

G
Loading comments...