వార్తలకు తిరిగి వెళ్లండి

సీనియర్ ఐఏఎస్ అధికారి అనురాగ్ జైన్ నీతి ఆయోగ్ సీఈఓగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 1989 బ్యాచ్ మధ్యప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఆయన గతంలో ఆ రాష్ట్ర సీఎస్‌గా, కేంద్రంలో రహదారులు, పరిశ్రమల శాఖల కార్యదర్శిగా పనిచేశారు.
దాదాపు నాలుగు దశాబ్దాల పరిపాలనా అనుభవం ఉన్న జైన్ మౌలిక వసతులు, పారిశ్రామిక విధానం, ఆర్థికాభివృద్ధి రంగాల్లో పనిచేశారు.
Comments
Loading comments...

