Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీతి ఆయోగ్‌ నూతన సీఈవోగా అనురాగ్‌ జైన్‌

కృష్ణ మూర్తి Jul 23, 2026 10:26 AM అల్ ఇండియా in about 3 hours
నీతి ఆయోగ్‌ నూతన సీఈవోగా అనురాగ్‌ జైన్‌ - Udayam Digital
నీతి ఆయోగ్‌ సీఈవోగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అనురాగ్‌ జైన్‌ను కేంద్ర ప్రభుత్వం బుధవారం నియమించింది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గ నియామకాల కమిటీ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 1989 బ్యాచ్‌ మధ్యప్రదేశ్‌ కేడర్‌కు చెందిన అనురాగ్‌ జైన్, బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారని ప్రభుత్వం తెలిపింది.

Comments

G
Loading comments...