Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోహన్‌లాల్‌తో అనూప్‌ కొత్త చిత్రం

Follow Udayam on Google
కీర్తన్ Aug 18, 2026 8:45 PM వినోదంవినోదం
మోహన్‌లాల్‌తో అనూప్‌ కొత్త చిత్రం - Udayam
మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌, దర్శకుడు అనూప్‌ సత్యన్‌ కాంబినేషన్‌లో కొత్త చిత్రం తెరకెక్కనుంది. నిర్మాతలు బిను జార్జ్‌ అలెగ్జాండర్‌, ఆంటోని పెరుంబవూర్‌తో దిగిన ఫొటోలను మోహన్‌లాల్‌ పంచుకున్నారు. యాక్షన్‌, కామెడీ, థ్రిల్లర్‌, భావోద్వేగాలతో రూపొందనున్న ఈ చిత్రం నవంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. నటీనటులు, సాంకేతిక బృందంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని అనూప్‌ తెలిపారు.

Comments

G
Loading comments...