Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమతులు లేకుండానే మరో విగ్రహం ఏర్పాటు

Follow Udayam on Google
T. SRINU BABU Aug 24, 2026 10:36 AM పల్నాడుGeneral
అనుమతులు లేకుండానే మరో విగ్రహం ఏర్పాటు - Udayam
నరసరావుపేటలో మున్సిపల్ శాఖ అనుమతులు లేకుండానే మరో విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విగ్రహ ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు పొందలేదని మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు. కొద్దిరోజుల క్రితం పల్నాడు బస్టాండ్ రోడ్డులోని ఓ కూడలిలో విగ్రహం ఏర్పాటు చేస్తుండగా అధికారులు అడ్డుకున్న విషయం తెలిసి తాజాగా మరోచోట విగ్రహం ఏర్పాటు చేయడం చర్చనీయాంశం అయ్యింది.

Comments

G
Loading comments...