Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న శ్రీ చైతన్య పాఠశాల ప్రీ-ప్రైమరీ విభాగం సీజ్

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Aug 31, 2026 6:13 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న శ్రీ చైతన్య పాఠశాల ప్రీ-ప్రైమరీ విభాగం సీజ్ - Udayam
కదిరి పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రీ-ప్రైమరీ తరగతులు నిర్వహిస్తున్న నేపథ్యంలో విద్యాశాఖ అధికారి ఎంఈఓ చిన్నకృష్ణ ఆధ్వర్యంలో పాఠశాలను తనిఖీ చేసి, అనుమతులు లేని ప్రీ-ప్రైమరీ విభాగాన్ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎం ఈ ఓ హెచ్చరించారు.

Comments

G
Loading comments...