Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి

Follow Udayam on Google
Mohammad Sep 14, 2026 7:06 PM అనంతపురంGeneral
అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి - Udayam
గుత్తి మండలం శ్రీపురం గ్రామ సమీపంలోని వంకలో సోమవారం రాము అనే వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి సగటు స్థలాన్ని పరిశీలించారు . మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి బంధువులు ఫిర్యాదు మేరకు ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...