Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి

Follow Udayam on Google
B Ganga Sep 17, 2026 8:35 PM పార్వతీపురం మన్యంGeneral
సీతంపేట (M) ఎర్రన్నగూడేనికి చెందిన సవర అర్బిత్ (12) గురువారం మృతి చెందాడు. మక్కువ మండలం అనసభద్ర EMRSలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి చెందడంతో మృతదేహాన్ని పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. దీంతో బాలుడు అనారోగ్యంతో మృతి చెందలేదని, అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...