వార్తలకు తిరిగి వెళ్లండి

మహాత్మా జ్యోతిరావు ఫూలే అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో నాగార్జున యూనివర్సిటీ లో బి.పి. మండల్ జయంతిని నిర్వహించారు. కేంద్రం సంచాలకుడు ఆచార్య ఎం. త్రిమూర్తిరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొని మండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో మండల్ కీలక పాత్ర పోషించారని ఆచార్య త్రిమూర్తి రావు తెలిపారు.
Comments
Loading comments...

