Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనుచిత వ్యాఖ్యలపై చర్యలుతీసుకోవాలి TRP

Follow Udayam on Google
Saychi kumar Sep 13, 2026 1:36 PM కామరెడ్డిGeneral
అనుచిత వ్యాఖ్యలపై చర్యలుతీసుకోవాలి TRP - Udayam
కామారెడ్డి జిల్లా అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) నాయకులు యాదవ్ నాయక్ కోరారు. బిచ్కుంద సీఐ రవి కుమార్ కు ఆదివారం వినతిపత్రం అందజేశారు. అనుచిత వ్యాఖ్యలపై సమగ్ర విచారణ జరిపి, చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...