Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనుభవ మంటప పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ

Follow Udayam on Google
బాలాజీ Aug 07, 2026 12:52 PM సంగారెడ్డిGeneral
అనుభవ మంటప పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ - Udayam
కరముంగి గ్రామంలోని అనుభవ మంటప ప్రైవేట్ పాఠశాలలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్నారు. విద్యార్థులు పోతురాజుల వేషధారణలో సందడి చేస్తూ ఆకట్టుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. కార్యక్రమం ఉత్సాహంగా సాగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అంబిక తెలిపారు.

Comments

G
Loading comments...