వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్లై దుబాయ్ విమానంలో కోపైలట్ కెప్టెన్‌పై ఎందుకు దాడి చేశాడనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోగా, సౌదీ పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుడు నోరు విప్పితేనే అసలు కుట్ర వెలుగులోకి రానుంది.
ఈ ఘటనపై యూఏఈ, ఇజ్రాయెల్, అమెరికా దేశాలు వేర్వేరుగా దర్యాప్తు ప్రారంభిస్తుండగా, దీని వెనుక ఉగ్రవాద కోణం ఉందంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ఆరోపించారు.
Comments
Loading comments...

