వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం జిల్లా, పుట్టపర్తి పరిధిలోని బ్రహ్మణపల్లి గ్రామంలో ఉన్న సంస్కృతి కళాశాల అకౌంట్స్ విభాగంలో జరిగిన రూ.17,45,450/- నగదు చోరీ కేసును శనివారం పోలీసులు చేదించారు.
అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ప్రధాన నిందితుడు, A1మురళి(గుజరాత్)ను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రూ.4.50లక్షలు నగదు స్వాధీనం చేసుకొన్నామని, ఇంకా బేడీ, కాజురామ్ ను తొందర్లోనే పట్టికుంటామని జిల్లా ఎస్పీసతీష్ కుమార్ తెలిపారు.
Comments
Loading comments...

