వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా కల్లూరు పోలీసులు అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.90 లక్షల విలువైన 314 గ్రాముల బంగారం, 20 కిలోల వెండి, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
శ్రీకృష్ణ జువెలర్స్ చోరీ కేసును ఛేదించి నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వెంకటనారాయణ తెలిపారు.
Comments
Loading comments...

