Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్‌కు మేడ్చల్ బాలుడు ఎంపిక

Super Admin Jul 26, 2026 6:59 PM మేడ్చల్44 minutes ago
అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్‌కు మేడ్చల్ బాలుడు ఎంపిక - Udayam Digital
మేడ్చల్‌కు చెందిన 12 ఏళ్ల సాత్విక్ అంతర్జాతీయ స్థాయి ‘ఆసియా ఓపెన్ ఐస్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌’లో భారత్ తరఫున పోటీ చేసేందుకు ఎంపికయ్యాడు. ఇండియన్ ఓషియన్ దీవుల్లో జరిగే ఈ పోటీల్లో పతకం సాధించేందుకు కృషి చేస్తానని తెలిపాడు. అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం, క్రీడా సంఘాలు, దాతలను సాత్విక్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...