వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
లోక్‌సభలో ప్రవేశపెట్టిన యాంటీ-పేపర్ లీక్ బిల్లు

పేపర్ లీకులకు పాల్పడేవారికి కఠిన శిక్షలు విధించే ఉద్దేశంతో 2024 నాటి ప్రవేశ పరీక్షల చట్ట సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
విపక్షాల ఆందోళనల నడుమ కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును సభ ముందుకు తెచ్చారు. నీట్ సహా పలు పరీక్షల పేపర్లు లీక్ కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
Comments
Loading comments...