వార్తలకు తిరిగి వెళ్లండి
యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అనపర్తి సాయి మాధవి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళా ను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
Comments
Loading comments...

