వార్తలకు తిరిగి వెళ్లండి

అనపర్తి మండలం రామవరం పంచాయతీ కార్యాలయం వద్ద నూతనంగా మంజూరైన ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గురువారం లబ్ధిదారులకు అందజేశారు. మండలంలో 9,825 మందికి రూ.4.27 కోట్ల పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
ప్రతి నెల 1న క్రమం తప్పకుండా పింఛన్లు అందిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు.
Comments
Loading comments...

